డిజిటల్ భద్రతా వనరులు
8-12 సంవత్సరాలు
మీరు ఇంటర్నెట్‌ని అన్వేషించడం ప్రారంభించినప్పుడు, భద్రంగా ఉండటం మరియు ఆనందించడం ముఖ్యం. ప్రమాదాలను గుర్తించడంలో, మీ సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడంలో, మీ స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయడంలో మరియు సైబర్ బెదిరింపు వంటి వాటితో వ్యవహరించడంలో మీకు సహాయపడే కొన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి,వీటి ద్వారా మీరు ఆన్‌లైన్‌లో భద్రంగా మరియు నమ్మకంగా ఆనందించవచ్చు. మీ ద్వారా లేదా స్నేహితుడు లేదా తల్లిదండ్రులతో వీటిని తెలుసుకోండి.

-
ఆన్లైన్ ముప్పులను గుర్తించడంఇంటర్నెట్ అనేది పుష్కలంగా వినోదమును మరియు నేర్చుకోవడమును అందిస్తుంది, కానీ నకిలీ లింక్‌లు మరియు మోసాలు వంటి ప్రమాదాలు ఉన్నాయి. భద్రంగా ఉండటం మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎలాగో తెలుసుకోండి!
-
సురక్షిత vs అసురక్షిత పరస్పర చర్యలుఆన్లైన్లో భద్రంగా ఒకరికొకరు చేసుకొనే సంభాషణలను గుర్తించడం నేర్చుకోండి మరియు హానికరమైన ఉద్దేశాలతో ఉన్నవారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
-
సైబర్ బులీయింగ్సైబర్ బెదిరింపు అంటే ఏమిటో, దానికి వ్యతిరేకంగా ఎలా నిలబడాలో, దాని గురించి ఎవరికి చెప్పాలో అర్ధం చేసుకోండి మరియు దానిని ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వండి.
-
ఆన్లైన్ గోప్యత & డిజిటల్ హైజీన్మీ డిజిటల్ రక్షణను స్వయంగా మీరే చూసుకోవటం కోసం బలమైన పాస్‌వర్డ్‌ల నుండి వ్యక్తిగత సమాచారాన్ని స్మార్ట్ షేరింగ్ చేసే వరకు ఆన్‌లైన్ గోప్యత యొక్క అవసరాలను తెలుసుకోండి.
-
ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో నావిగేషన్‌పై స్థాయిలో ఉండండి! మీరు ఆన్‌లైన్‌లో ఆడుతున్నప్పుడు క్షేమంగా మరియు భద్రంగా ఉండండి, చెడు ప్రవర్తనను గుర్తించండి మరియు ఆన్‌లైన్ ప్రమాదాలను నివారించండి.
-
స్క్రీన్ టైమ్ మరియు డిజిటల్ వెల్-బీయింగ్మీరు మీ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మీరు స్క్రీన్ సమయాన్ని ఎలా బ్యాలెన్స్ చేయవచ్చో మరియు ఆరోగ్యకరమైన సాంకేతిక అలవాట్లను ఎలా నిర్మించుకోవచ్చో ఇక్కడ ఉంది.